ఎర్ర చీర కట్టి కసి కళ్ళతో విరహ వేదన అనుభవిస్తున్న ప్రభాస్ హీరోయిన్... మాళవిక బోల్డ్ లుక్ వైరల్ 

Published : Nov 22, 2023, 06:52 AM ISTUpdated : Nov 22, 2023, 06:56 AM IST

మాళవిక మోహనన్ బోల్డ్ ఫోటో షూట్స్ కి పెట్టింది పేరు. ఈ కేరళ భామ ముంబైలో పెరగడంతో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఆపై హీరోయిన్ గా మారింది.   

PREV
19
ఎర్ర చీర కట్టి కసి కళ్ళతో విరహ వేదన అనుభవిస్తున్న ప్రభాస్ హీరోయిన్... మాళవిక బోల్డ్ లుక్ వైరల్ 
Malavika Mohanan

మాళవిక సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండే వచ్చింది. ఆమె తండ్రి కే యూ మోహన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్. 2013లో విడుదలైన పట్టం పోలె అనే మలయాళ చిత్రంతో మాళవిక సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది.  
 

29
Malavika Mohanan

అనంతరం నిర్ణయకం అనే మరో మలయాళ చిత్రం చేసింది. ఆమె కోలీవుడ్ పై దృష్టి పెట్టి అక్కడ సక్సెస్ అయ్యింది. తమిళంలోకి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమెకు దక్కాయి. కోలీవుడ్ ని తన హోమ్ ఇండస్ట్రీగా మార్చుకుంది. 

 

39
Malavika Mohanan

టాలెంటెడ్ దర్శకుడు సుబ్బరాజ్ పేట చిత్రంలో మాళవిక మోహనన్ కి కీలక రోల్ ఇచ్చాడు. నటుడు శశికుమార్ భార్యగా ప్రెజెంట్ చేశాడు. పేట మూవీలో రజినీకాంత్ కి జంటగా త్రిష నటించింది. ఈ మూవీ పర్లేదు అనిపించుకుంది. 

49
Malavika Mohanan

మాళవిక కెరీర్లో భారీ ఆఫర్ అంటే మాస్టర్ మూవీ. విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మాస్టర్ లో ఆమెకు హీరోయిన్ ఛాన్స్ దక్కింది. మాస్టర్ 2021 సంక్రాంతి కానుకగా విడుదలైంది. 
 

59
Malavika Mohanan

మాస్టర్ లో ఆమెది కమర్షియల్ రోల్ కాదు. హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ వంటివి ఏమీ ఉండవు. కథలో భాగంగా ఆమె పాత్ర సాగుతుంది. మాస్టర్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ పరంగా దుమ్మురేపింది. దాంతో మాస్టర్ కూడా హిట్ ఖాతాలో చేరింది. 

 

69
Malavika Mohanan

ఇక కోలీవుడ్ లో మాళవికకు వరుస ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుండగా... కెరీర్ గాడిన పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ మాళవిక రెచ్చిపోతున్నారు. 

79
Malavika Mohanan

ఏకంగా ప్రభాస్ పక్కన ఆమెకు ఛాన్స్ వచ్చింది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న రాజా డీలక్స్ మూవీలో మాళవిక హీరోయిన్. రాజా డీలక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ సైతం ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 


 

89
Malavika Mohanan

ఆ మధ్య రాజా డీలక్స్ సెట్స్ నుండి మాళవిక వీడియో ఒకటి లీక్ అయ్యింది. మార్కెట్ లో మాళవిక రౌడీలతో ఫైట్ ఇరగదీస్తోంది. ఈ క్రమంలో మాళవికకు రాజా డీలక్స్ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయని తెలిసింది. రాజా డీలక్స్ వచ్చే ఏడాది విడుదలయ్యే సూచనలు కలవు.
 

99
Malavika Mohanan

ఇక సోషల్ మీడియాలో అమ్మడు అందాల విందుకు హద్దే లేదు. తాజాగా ఎర్ర చీరలో వయ్యారాలు ఒలకబోసింది. కొప్పున పూలు పెట్టి గుమ్ముగా తయారైంది. మాళవిక మోహనన్ సదరు ఫోటోలకు 'నీకు పేమించే సత్తా ఉంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించు' అని ఒక కోట్ కొట్టింది. మాళవిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి... 

 

కెమెరాకి క్లోజ్‌గా ఎద అందాలు చూపిస్తూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పసందైన విందు.. చిలిపి నవ్వులతో కవ్వింపులు..

Read more Photos on
click me!

Recommended Stories