సోమవారం జరిగిన నామినేషన్స్ లో కూడా కంటెస్టెంట్స్ మధ్య అనేక గొడవలు జరిగాయి. ఇక మెజార్టీ కంటెస్టెంట్స్ నామినేట్ చేసిన కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి ఎంపికయ్యారు. ఈ వారం సింగర్ రేవంత్, బాల ఆదిత్య, గీతూ రాయల్, ఆరోహి రావు, చలాకీ చంటి, వాసంతి, నేహా చౌదరి, శ్రీహాన్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ ఎనిమిది మంది సభ్యుల నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు.