షోలో పాల్గొన బోయే కంటెస్టెంట్‌లకు సంబంధించిన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. హైపర్ ఆది, మంగ్లీ, తరుణ్, నందు, యాంకర్ ఝూన్సీ, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్షలు షోలు పాల్గొనే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. వీరికి తోడు బిత్తిరి సత్తి పేరు కూడా ఇటీవల ప్రముఖంగా వినిపిస్తోంది.