ఈ షోలో భాగం కరణ్, దీపికను ఓ ప్రశ్న అడిగాడు. రణబీర్‌కు బహుమతి ఇవ్వాలంటే ఏం ఇస్తావ్ అని అడిగాడు కరణ్. దానికి సమాధానంగా దీపిక, కండోమ్ ప్యాకెట్ ఇస్తానంటూ చెప్పింది. అంతేకాదు రణబీర్ దాన్ని చాలా బాగా వాడతాడంటూ చెప్పింది. మరో అడుగు ముందుకు వేసి రణబీర్ కండోమ్ కంపెనీకి ప్రచారం చేస్తే బాగుంటుందని చెప్పింది దీపిక.