ఏబీసీడీ ఎనీ బడీ కెన్ డ్యాన్స్ సినిమాలో లీడ్ రోల్ లో నటించిన అమెరికన్ డాన్సింగ్ బ్యూటీ లారెన్ గాట్లీబ్. సినిమాలతో పాటు టెలివిజన్ షోస్‌లోనూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ అదే స్థాయిలో యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది లారెన్.