బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ గా ఓపెన్ అయింది. ఫస్ట్ వీక్ లోనే కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా హౌస్ లో రోహిత్ నాయుడు, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఇద్దరికీ ఇగో క్లాషెస్ ఎక్కువ అవుతున్నాయి. రోహిత్ నాయుడు అగ్ని పరీక్ష నుంచి కామనర్ కేటగిరీలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.