టాప్ గ్లామర్ షోతో ‘బిగ్ బాస్’ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్.. రెడ్ డ్రెస్ లో సిరి హన్మంత్ బ్యూటీఫుల్ లుక్

First Published | Jul 29, 2023, 8:45 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ సిరి హన్మంత్ (siri Hanmanth)  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. వరుసగా బ్యూటీఫుల్ పిక్స్ ను షేర్ చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటున్నారు. లేటెస్ట్ లుక్ తో మంత్రముగ్ధులను చేస్తోంది.
 

యంగ్ బ్యూటీ సిరి హన్మంతు యూట్యూబ్ లో సందడి చేసి మంచి క్రేజ్ దక్కించుకుంది. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కాస్తా గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సిరి యూత్ ను అట్రాక్ట్ చేసింది. చురుకుతనం, బ్యూటీఫుల్ లుక్ తోనూ ఆకట్టుకుంది.
 

కాస్తా గుర్తింపు దక్కించుకోగానే.. ఈ ముద్దుగుమ్మకు ఏకంగా ‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షోలో అవకాశం దక్కించుకుంది. సీజన్ 5తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తోటి కంటెస్టెంట్లకు గట్టి పోటీని కూడా ఇచ్చింది. తనదైన శైలిలో ఆకట్టుకుంది.
 


మరోవైపు సిరి, షణ్ముఖ్ మధ్య జరిగిన రొమాన్స్ కు అప్పట్లో రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఏదేమైనా హౌజ్ లోని ప్రతి గేమ్ లో సిరి హన్మంతు యాక్టివ్ గా పార్టిసీపేట్ చేసింది. టీవీ ఆడియెన్స్ ను అలరించింది. 

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో సిరి హన్మంతు చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించి ఫ్యాన్స్ కు అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. మరోవైపు ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు కూడా చేస్తూ వస్తోంది. 

తాజాగా సిరి బ్యూటీఫుల్ డ్రెస్ లో మెరిసింది. అదిరిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. స్లీవ్ అండ్ స్ట్రిప్ లెస్ డ్రెస్ లో మంత్రముగ్ధులను చేసింది. మరింత అందాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మైమరిపించింది. 
 

ఇటీవల సిరి గ్లామర్ షో చేస్తూ రోజుకోతీరుగా నెట్టింట దర్శనమిస్తోంది. లేటెస్ట్ ఫొటోస్ లోనూ ఘాటుగా ఫోజులిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. అదిరిపోయే స్టిట్స్ తో పాటు క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. లేటెస్ట్ ఫొటోలను ఫ్యాన్స్  లైక్స్  వైరల్ చేస్తున్నారు. కామెంట్లలో పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

Latest Videos

click me!