జాకెట్ లేకుండా అమలాపాల్ బోల్ అవతార్... సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న అమ్మడు!

Published : Jul 29, 2023, 08:10 PM IST

హీరోయిన్ అమలాపాల్ బోల్డ్ లుక్ లో దర్శనమిచ్చారు. జాకెట్ లేకుండా కెమెరా ముందుకు వచ్చిన అమలా పాల్ సోషల్ మీడియాను షేక్ చేశారు. అమలాపాల్ క్రేజీ లుక్ వైరల్ అవుతుంది.   

PREV
17
జాకెట్ లేకుండా అమలాపాల్ బోల్ అవతార్... సోషల్ మీడియాలో సెగలు రేపుతున్న అమ్మడు!
Amala Paul

అమలాపాల్ ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా అమలాపాల్ కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం  హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. దర్శకులు కూడా అలాంటి కథలతోనే ఆమెని అప్రోచ్ అవుతున్నారు. 

 

27
Amala Paul

 తెలుగులో బెజవాడ, నాయక్, ఇద్దరమ్మాయిలతో చిత్రాల్లో నటించారు. మలయాళ, తమిళ భాషల్లో అమలా పాల్ ఎక్కువ చిత్రాలు చేస్తున్నారు. 'ఆమె' మూవీలో నగ్నంగా నటించి అమలా పాల్ వార్తలకెక్కింది. 

37
Amala Paul


2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా 2017లో విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది. 

47
Amala Paul

క్రిస్టియన్ అయిన అమలా పాల్ కి కేరళలోని ఓ దేవాలయంలో చేదు అనుభవం ఎదురైంది. ఎర్నాకులంలోని తిరువైరానికులం మహాదేవ ఆలయంలోకి అమలా పాల్ ప్రవేశించడానికి వీలులేదని పూజారులు అడ్డుకున్నారట. 

 

57
Amala Paul

మహాదేవ ఆలయంలోకి హిందూ భక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, మీరు ఆలయంలోకి ప్రవేశించరాదని అధికారులు ఆమెకు తెలియజేశారట. అంతగా కావాలంటే ఆలయం ముందున్న అమ్మవారి దర్శనం చేసుకొని వెన్నక్కి వెళ్లిపోవాలని సూచించారట.తిరువైరానికులం మహాదేవ ఆలయంలో తనకు జరిగిన పరాభవాన్ని అమలా పాల్ ఆలయ సందర్శన రిజిస్టర్ లో నమోదు చేసింది. 

67
Amala Paul

గత ఏడాది అమలాపాల్ నటించిన పిట్ట కథలు యాంథాలజీ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయ్యింది. ఆ సిరీస్లో జగపతిబాబు భార్య పాత్రలో అమలాపాల్ నటించింది. ప్రస్తుతం మలయాళంలో రెండు చిత్రాలు చేస్తుంది. 
 

77
Amala Paul

హీరోయిన్ అమలాపాల్ బోల్డ్ లుక్ లో దర్శనమిచ్చారు. జాకెట్ లేకుండా కెమెరా ముందుకు వచ్చిన అమలా పాల్ సోషల్ మీడియాను షేక్ చేశారు. అమలాపాల్ క్రేజీ లుక్ వైరల్ అవుతుంది.

click me!

Recommended Stories