తెలుగులో ప్రముఖంగా రాణిస్తున్న యాంకర్స్ లో శ్యామల ఒకరు. మత్తెక్కించే చూపులతో, మెస్మరేజ్ చేసే లుక్‌లో, గుండెల్లో మంటలు రేపే అందంతో అలరిస్తుందీ హాట్ బ్యూటీ. అడపాదడపా టీవీ షోస్, ఈవెంట్లలో మెరిసే శ్యామల తాజాగా రెడ్ డ్రెస్ లో కనువిందు చేస్తుంది.
బిగ్‌బాస్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న శ్యామల ఇటీవల కాలంలో అడపాదడపా మెరుస్తుంది. అంతగా ఈ అమ్మడికి ఛాన్స్ లు రావడం లేదు.

610
మోడల్‌గా, టీవీ హోస్ట్ గా, నటిగా రాణిస్తున్న శ్యామల 2007లో టీవీ నటుడు నరసింహని వివాహం చేసుకుంది. వీరికి కుమారుడు ఇషాన్ ఉన్నారు.

710
`లయ` టవీ సీరియల్‌లో నటించిన శ్యామల ఆ తర్వాత `అభిషేకం`, `హ్యాపీడేస్`, `మా వూరి వంట`, `పట్టుకుంటే పట్టుచీర` వంటి సీరియల్స్, షోస్ చేశారు.

810
`లక్ష్మీ రావే మా ఇంటికి` షో బాగా పేరు తీసుకొచ్చింది. దీంతోపాటు `లౌక్యం` చిత్రంలో ఓ పాత్రలో నటించి మెస్మరైజ్ చేసింది. ఇందులో రకుల్‌కి అక్కగా నటించడం విశేషం.

910
దీంతోపాటు `ఒక లైలా కోసం`, `గుండెల్లో గోదారి`, `ఇంటింట అన్నమయ్య` వంటి సినిమాల్లో నటించి అలరించింది.

1010
ప్రస్తుతం సెలక్టీవ్‌గా సినిమాలు, షోస్, ఈవెంట్లు చేస్తూ అప్పుడప్పుడు మెరుస్తుందీ బ్యూటీ.