సదరు సెల్ ఫోన్ కంపెనీ తమ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తూ ఓ వీడియో చేయమని చెప్పారు. దీనిలో భాగంగా నాకు 100 ఐ ఫోన్ లు ఇస్తున్నారు. ఈ వంద ఫోన్లు నా వీడియో క్రింద కామెంట్ చేసిన వ్ వాళ్లకు పంపుతానని ఆటగాడు అన్వేష్ అన్నాడు. ఈ మెసేజ్ కి స్పందించిన రతికా రోజ్ లవ్ సింబల్స్ ని సందేశంగా పంపింది.