నాభీ అందాలు, నడుము కొలతలు చూపిస్తూ బిగ్‌ బాస్‌ బ్యూటీ రచ్చ.. టాప్ షోతో ఫ్యాన్స్ కి హారిక విజువల్‌ ట్రీట్‌

First Published Aug 18, 2022, 9:30 PM IST

హారిక అలేక్య బిగ్‌ బాస్‌లో ఎంతటి రచ్చ చేసిందో తెలిసిందే. ఈ షోతో ఆమె ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. అప్పట్నుంచి సోషల్‌ మీడియాలో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. అందుకు తగ్గట్టు గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది.

బిగ్‌ బాస్‌ 4లో రచ్చ చేసిన దేత్తడి హారిక(Dethadi Harika) తాజాగా ఫ్యాన్స్ కి గ్లామర్‌ విందుని వడ్డించింది. ఎద ఎత్తులు, నడుము కొలతలు, నాభీ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిందీ బిగ్‌ బాస్‌ బ్యూటీ. టాప్‌ షోతో మంటలు పుట్టిస్తుంది.కవ్వించే పోజులతో కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. 

దేత్తడి హారిక(Harika Alekhya) ఈ రేంజ్‌లో టాప్‌ చేయడం చేయడంతో ఆమె అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. హాట్‌ బ్యూటీలోని నయా హాట్‌నెస్‌ని చూసి షాక్‌ అవుతున్నారు. చూపుతిప్పుకోలేని అందంతో పండగ చేసుకుంటున్నారు. హరిక విజువల్‌ ట్రీట్‌తో మంత్రముగ్దులవుతున్నారు.

యూట్యూబర్‌గా పాపులర్‌ అయిన ఈ బ్యూటీ బిగ్‌ బాస్‌ రియాలిటీ షోతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్‌ ఆర్టిస్ట్ గా మారింది. టాప్‌ 5లో చోటు సంపాదించి తన సత్తాని చాటింది. అనేక ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, మేల్‌ కంటెస్టెంట్లని ధీటుగా ఎదుర్కొంది. అందరి చేత శెభాష్‌ అనిపించుకుంది. Harika Hot Photos.

చూడ్డానికి కాస్త చిన్నగానే ఉన్న ఫుల్‌ ఫైరింగ్‌లో ఉంటుంది హారిక. చలాకీతనం, చురుకుతనం, తరగని ఎనర్జీతో హౌజ్‌లో తనదైన స్టయిల్లో రక్తికట్టించింది. మరోవైపు ఆమెలోని హాట్‌నెస్‌ షోకి ప్లస్‌ అయ్యింది. గ్లామర్‌ యాంగిల్‌తో మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బిగ్‌ బాస్‌ సైతం ఆమెలోని సెక్సీ కోణాన్ని బయటకు తీసి ఆడియెన్స్ కి మంచి ట్రీట్‌ ఇచ్చారని చెప్పొచ్చు. 

హారిక బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి టాప్‌ 5 గా బయటకు వచ్చింది. అయితే బిగ్‌ బాస్‌ క్రేజ్‌తో మొదట్లో పలు టీవీ షోస్‌లో సందడి చేసింది హారిక. ఆ తర్వాత రెగ్యూలర్‌గానే అయిపోయింది. ఆ షో కెరీర్‌ పరంగా పెద్దగా ఉపయోగపడలేకపోయిందని చెప్పొచ్చు. ఒక్క సినిమా ఛాన్స్ కూడా తేలేకపోయింది. దీంతో మళ్లీ తనకు లైఫ్‌ ఇచ్చిన యూట్యూబ్‌నే నమ్ముకుంది హారిక. కెరీర్‌ని లాక్కొస్తుంది. 
 

మరోవైపు అడపాదడపా ఇలా గ్లామర్‌ విందు చేస్తుంది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్లు చేస్తూ ఆయా ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. దీని ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని పొందే ప్రయత్నం చేస్తుంది హారిక. 
 

click me!