Tamannaah: రెడ్‌ చిల్లీలా ఘాటు రేపుతున్న మిల్కీ బ్యూటీ.. పిచ్చెక్కించే అందాలకు కుర్రాళ్లు ఫిదా

Published : Aug 18, 2022, 08:18 PM ISTUpdated : Aug 18, 2022, 09:52 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉన్న హీరోయిన్. మిల్కీ అందాలతో కూడిన ఫోటోలు పంచుకుంటూ నెటిజన్లని కనువిందు చేస్తుంటుంది. కానీ ఇప్పుడు గుంటూరు మిర్చీని తలపిస్తుంది. 

PREV
19
Tamannaah: రెడ్‌ చిల్లీలా ఘాటు రేపుతున్న మిల్కీ బ్యూటీ.. పిచ్చెక్కించే అందాలకు కుర్రాళ్లు ఫిదా

తమన్నా(Tamannaah) రెడ్‌ డ్రెస్‌లో మెరిసింది. ఎర్రని గౌనులో హోయలు పోయింది. అందాలన్నీ కప్పేసినా తమన్నా హాట్‌నెస్‌ మాత్రం మరింత ఓవర్‌ లోడ్ అయ్యిందని, ఆమె అందం రెట్టింపయ్యిందని చెప్పొచ్చు. ప్రస్తుతం తమన్నా నయా ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. 
 

29

హాలీవుడ్‌ పాపులర్‌ మూవీస్‌ `లార్డ్ ఆఫ్‌ ది రింగ్స్` (Lord Of the Rings)చిత్రాల నుంచి వెబ్‌ సిరీస్‌లు వస్తున్నాయి. తొలి వెబ్‌ సిరీస్‌ `ది రింగ్స్ ఆఫ్‌ పవర్‌`(The Rings of Power) సెప్టెంబర్‌ 2న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా ముంబయిలో గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో హృతిక్‌ రోషన్‌తో కలిసి సందడి చేసింది తమన్నా. 
 

39

ఈ సిరీస్‌ యూనిట్‌, హృతిక్‌లు పాల్గొనగా, ఈ ఈవెంట్‌కి తమన్నా హోస్ట్ (Tamanna Host) గా వ్యవహరించడం విశేషం. ఈ సందర్భంగా ఆమె రెడ్‌ డ్రెస్‌లో మెరిసిపోతుంది. రెడ్‌ చిల్లీని మించిన ఘాటుతో హోయలు పోయింది. ఈ సందర్భంగా దిగిన తమన్నా ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ట్విట్టర్లో మాత్రం ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 

49

తమన్నా రెడ్‌ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తుంది. చూపుతిప్పుకోలేని అందంతో మాయ చేస్తుంది. ఇది చూసిన ఆమె అభిమానులు పండగా చేసుకుంటున్నారు. తమన్నా ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. హాట్‌నెస్‌ని తట్టుకోలేకపోతున్నామంటూ గగ్గోలు పెడుతున్నారు. 
 

59

మరోవైపు మరికొన్ని తమన్నా ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్‌ స్టేడియంలో హోయలు పోతూ కనిపించింది ఇలియానా. తన చుట్టుకొలతలు, టాప్‌ అందాలను చూపిస్తూ ఉన్న మిల్కీ బ్యూటీ పిక్స్ సైతం కట్టిపడేసేలా ఉన్నాయి. 

69

అయితే క్రికెట్ మ్యాచ్‌ చూడ్డానికి తమన్నా వెళ్లింది. మెల్ బోర్న్ లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ని తిలకించేందుకు ప్రత్యేకంగా ఆహ్వానం అందుకుంది తమన్నా. అందులో భాగంగా ఇప్పుడు మెల్ బోర్న్ క్రికెట్‌ స్టేడియంలో సందడి చేసింది. అంతేకాదు క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకుని మరీ హల్‌చల్‌ చేసింది. 

79

ఈ సందర్భంగా తమన్నా ఫోటో షూట్‌ చేయగా, ఆయా ఫోటోలు సైతం సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి. తమన్నా ఇందులో ఎంతో సెక్సీగా ఉంది. క్లీవేజ్‌ అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. నెట్టింట దుమారం రేపుతుంది. 

89

తమన్నా ఇటీవల `ఎఫ్‌3` సినిమాతో మెప్పించింది. ఇప్పుడు ఆమె నటించిన `గుర్తుందా శీతాకాలం` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు చిరంజీవితో కలిసి `భోళా శంకర్‌`లో హీరోయిన్‌గా నటిస్తుంది తమన్నా. అలాగే బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు తప్పిస్తుంది. అక్కడ మూడు సినిమాల్లో నటిస్తుండటం విశేషం. 

99

మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉన్న హీరోయిన్. మిల్కీ అందాలతో కూడిన ఫోటోలు పంచుకుంటూ నెటిజన్లని కనువిందు చేస్తుంటుంది. కానీ ఇప్పుడు గుంటూరు మిర్చీని తలపిస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories