సుకుమారి సుందరి చేతులకు మెహందీ సొగసులు అద్ది.. అందాన్ని రెట్టింపు చేసుకుంటుంది శ్రీముఖి. చేతులు పైకెత్తి తన పరువాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది. ఈ మధ్య కాస్త బరువు తగ్గి స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్న స్టార్ యాంకర్.. హాటూ, ఘాటు సొగసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టీనేజర్లని ఉలిక్కిపాటుకి గురి చేస్తున్నాయి.