దేత్తడి హారిక(Dethadi Harika)గా పాపులర్ అయిన హారిక అలేఖ్య `బిగ్ బాస్ 4`వ సీజన్‌లో టాప్ 5లో నిలిచి తన సత్తా చాటిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అందాల విందుతో మరింతగా పాపులారిటీని పొందే ప్రయత్నం చేస్తుంది. మర్చిపోతున్న తనని గుర్తు చేస్తూ గ్లామర్ షో చేస్తుంది Harika. అందాల ఫోటోలను పంచుకుంటూ అందరి చూపులను తనవైపు తిప్పుకుంటుంది.
తాజాగా ఈ బిగ్ బాస్ (Bigg Boss Harika) బ్యూటీ పండగ వేళ(వినాయక చవితి) రెచ్చిపోయింది. హాట్ ఫోటోని షేర్ చేసి అందరి అటెన్షన్ గ్రాస్ప్ చేసింది. క్లీవేజ్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. స్లీవ్ లెస్ ట్రెండీ వేర్‌లో హాట్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుంది. ఆమె ఇచ్చిన హాట్ పోజు కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ పిక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌అవుతుంది.
బిగ్ బాస్ 4లో పాల్గొని సందడి చేసింది హారిక. టాప్ 5లో నిలిచి అందరికి షాకిచ్చింది. మేల్ కంటెస్టెంట్లకి దీటుగా పోరాడింది. అరియానాతో కలిసి మేల్స్ కంటెస్టెంట్లకి పోటీనివ్వడం విశేషం. ఎలాంటి పేరులేని హరికా ఇలా టాప్ 5 వరకు వెళ్లడంనిజంగా గొప్ప విషయంగానే చెప్పాలి. హౌజ్‌లో ఉన్నంత సేపు ఆమె డేర్‌గా ఫైట్ చేసింది. గేమ్స్ లో నిజాయితీగా పోరాడింది.
అదే సమయంలో హాట్ అందాలతోనూ కనువిందు చేసింది. పొట్టి షాట్స్ ధరించి హాట్ థైస్ చూపిస్తూ మత్తెక్కించే ప్రయత్నం చేసింది. ఇది కూడా ఈ బ్యూటీకి ఎక్కువ మార్కులు పడటానికి కారణమని చెప్పొచ్చు. మొత్తంగా `బిగ్ బాస్` తో బాగా పాపులారిటీని క్రేజ్‌ని సొంతం చేసుకుంది హారిక.
దాన్ని కొనసాగించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. బిగ్ బాస్ షో కెరీర్ పరంగా హారికకి పెద్దగా హెల్ప్ కాలేదనే చెప్పాలి. ఆ తర్వాత కూడా తనని నిలబెట్టిన వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ నే నమ్ముకుంది. డాన్సు వీడియోలతో అదరగొట్టేప్రయత్నం చేస్తుంది. దీనికితోడు హాట్ ఫోటోలతో అందరి చూపు తనవైపుతిప్పుకుంటుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.