`రెడ్`, `నేల టికెట్టు` వంటి చిత్రాలతో తెలుగులో పాపులర్ అయిన మాళవిక శర్మ(Malvika Sharma) టాలీవుడ్ కి దూరమైంది. ఆమె సినిమాల పరంగా దూరమైనా, సోషల్ మీడియాతో మాత్రం అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. అందాల విందు చేస్తూ వారిని మరింతగా ఆకట్టుకుంటుంది. కట్టిపడేస్తుంది. తాజాగా మరోసారి గ్లామర్‌షోతో పిచ్చెక్కించే కార్యక్రమం పెట్టుకుంది మాళవిక.
మాళవిక శర్మ తాజాగా ఓ హాట్ ఫోటోని(Malvika Sharma Bikini Photo) షేర్ చేసింది. ఇందులో ఆమె తన ఘాటైన అందాలను ఎలాంటి అడ్డు లేకుండా చూపించడం విశేషం. బ్రా అందాలు, పొట్టిషాట్‌లో థైస్ అందాలను ఓపెన్‌గా చూపిస్తుంది. ఓ అద్భుతమైన లొకేషన్‌లో విరహాలు పోతూ ఆమె ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నాయి.
అయితే వైట్ గా పలుచగా ఉన్న డ్రెస్‌లో అందాలను కప్పేసేందుకు ప్రయత్నించినా, అది బాడీపై నిలవకపోవడం విశేషం. దీంతో నెటిజన్ల కొంప కొల్లేరు చేసినంత పనైంది. ఎలాంటి అడ్డు లేకుండా మాళవికని ఇంత హాట్‌గా చూడటంతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. మాళవిక అందాల దాడికి చిత్తైపోతున్నారు. ప్రస్తుతం ఈ సెక్సీ భామ నయా ఫోటోలు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి.
మాళవిక శర్మ `నేల టికెట్టు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంతో అందాల ఆరబోతతో, హాట్ హీరోయిన్‌గా మెప్పించింది. సినిమా పరాజయం చెందడంతో ఈబ్యూటీకి పెద్దగా కలిసి రాలేదు. అయినా ఒకటి రెండు మంచి ఆఫర్లు దక్కించుకుంది.
అనంతరం ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో కలిసి `రెడ్` చిత్రంలో నటించింది. ఇందులో అందాల విందు విషయంలో మరింతగా ఓపెన్ కావడంతో ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పటికీ మాళవిక స్పెషల్‌గా నిలిచింది. ఈ చిత్రం సైతం పరాజయం చెందడంతో ఈ సెక్సీ బ్యూటీకి ఆఫర్లు రాలేదు. దీంతో తెలుగుకి దూరమైంది.
అదే సమయంలో ఉన్నత విద్య కోసం కొన్ని రోజులు సినిమాలను పక్కన పెట్టింది. ప్రస్తుతం ఆమె లా లో పట్టా పొందింది. కరోనా లాక్ డౌన్ సమయంలోనే గతేడాది ఆమె లాయర్ డిగ్రీని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హైదరాబాద్‌లోని హైకోర్ట్ లో ప్రాక్టిసింగ్ లాయర్‌గా వర్క్ చేస్తుందని సమాచారం. ఈ ఏడాది జనవరిలో బార్ కౌన్సిల్‌లో లాయర్‌గా లైసెన్స్ ని పొందిందని సమాచారం.
ఓ వైపు అది కొనసాగిస్తూనే మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టిందట. తమిళంలో ఓ ఆఫర్‌ని దక్కించుకుంది. కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ సుందర్ సి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తుంది. ఇప్పుడిప్పుడే ఆమెకి మరిన్ని అవకాశాలొస్తున్నట్టు సమాచారం.