‘దేత్తడి’ యూట్యూబ్ ఛానెల్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది యంగ్ బ్యూటీ అలేఖ్య హారిక. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ , కామెడీ వీడియోలు, మేసేజ్ ఓరియేంటెడ్ వీడియోలతో మంచి గుర్తింపు దక్కిచుకుంది. ముఖ్యంగా తెలంగాణ అటిట్యూడ్ తో ‘దేత్తడి హారిక’గా క్రేజ్ దక్కిచుకుంది.