శుభశ్రీకి మరోసారి హౌస్లో అడుగుపెట్టే అవకాశం వచ్చింది. రతిక, దామిని, శుభశ్రీలలో ఎవరు రీఎంట్రీ ఇవ్వాలో హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా నిర్ణయించాలని నాగార్జున ఆదేశించాడు. ఓటింగ్ అనంతరం తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకు ఛాన్స్ అని షాక్ ఇచ్చాడు. ఆ కారణంగా శుభశ్రీ అవకాశం కోల్పోయింది..