కొత్త షోకోసం కాబోయే కపుల్ శ్రీయాన్ - సిరి ఫొటోషూట్ చేయడం ఆసక్తికరంగా మారింది. వారి కొత్త లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించిన వీరిద్దరూ మళ్లీ 6Th Sense షోతో సందడి చేయబోతున్నారు. ఈషోలో హైపర్ ఆది, వర్షిణి, తదితరులు పాల్గొంటున్నారు.