అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. అషురెడ్డి హాట్ హాట్ డ్రెస్సుల్లో యువతని ఉడికించడం కొత్తేమీ కాదు. తాజాగా ఆమె మరీ పొట్టిగా ఉన్న డ్రెస్ లో మెరిసింది. నైట్ వేర్ ని తలపించేలా ఉన్న ఈ డ్రెస్ లో అషురెడ్డి థైస్ యువతకి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.