బిగ్ బాస్ వల్ల భారీ స్థాయిలో అభిమానులను కూడా పెంచుకుంది ప్రియాంక. షోలో ఆమె యాటీట్యూడ్, బిహేవియర్, గేమ్ ఆడే విధానం, ముఖ్యంగా మానస్ తో లవ్ ట్రాక్..ఇలా షో అంతా సందడి చేసింది బ్యూటీ.. దాంతో ఆమెకు అభిమానులు భారీగా పెరిగారు.అందులోనూ.. బిగ్ బాస్ షోలో ఒక ట్రాన్స్ జెండర్ 13 వారాలు ఎలిమినేట్ అవ్వకుండా ఉండటం రికార్డ్ అని చెప్పాలి.