ఇలా `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా`, `అలా వైకుంఠపురములో`, `రెడ్`, `పాగల్` చిత్రాలు చేసింది. `అలా వైకుంఠపురములో` చిత్రం హిట్ అయినా, ఈ బ్యూటీకి పెద్దగా పేరు రాలేదు. కానీ `బ్లడీ మేరీ`, `విరాటపర్వం`, `దాస్ కా ధమ్కీ` చిత్రాలతో ఆకట్టుకుంది. కానీ తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్లు లేకపోవడం గమనార్హం.