ఈ క్రమంలో అక్షర సింగ్ స్పందించారు. సదరు అస్లీల వీడియో గురించి ఆమె మాట్లాడడం జరిగింది. ఆ వీడియోలో ఉంది తాను కాదని అక్షర సింగ్ తెలియజేశారు. ఇది భోజ్ పురి ఇండస్ట్రీకి చెందినవారు చేస్తున్న డర్టీ పాలిటిక్స్ గా అక్షర సింగ్ అభివర్ణించారు. తనను పరిశ్రమకు దూరం చేయాలని, ఇమేజ్ దెబ్బతీయడానికి కుట్ర పూరితంగా ఎవరో చేస్తున్నారని అన్నారు.