2020లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4లో దివి పార్టిసిపేట్ చేసింది. అందం, ఆట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దివి హౌస్లో ఎఫైర్స్ కి దూరంగా ఉంది. కొందరితో మాత్రమే ఆమె సన్నిహితంగా ఉండేవారు. బిగ్ బాస్ అనంతరం ఆమెకు ఆఫర్స్ పెరిగాయి.