లగ్జరీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్న `బిగ్‌ బాస్‌` దివి.. నేచురల్‌ అందంతో ఎట్రాక్టింగ్‌ పోజులు

Published : Feb 27, 2024, 08:53 PM ISTUpdated : Feb 27, 2024, 09:35 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి వాంధ్త్యా.. సినిమాల్లో సందడి చేయబోతుంది. ఇప్పుడు ఆమె చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జోరు సోషల్‌ మీడియాలోనూ కనిపిస్తుంది.   

PREV
16
లగ్జరీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్న `బిగ్‌ బాస్‌` దివి.. నేచురల్‌ అందంతో ఎట్రాక్టింగ్‌ పోజులు

బిగ్‌ బాస్‌ 4 షోతో పాపులర్‌ అయ్యింది దివి. అంతకు ముందు నటిగా గుర్తింపు తెచ్చుకుంది.కానీ బిగ్‌ బాస్‌ షో మాత్రం ఆమెకి కావాల్సిన క్రేజ్‌ని, పాపులారిటీని తీసుకొచ్చింది. షో చివరి రోజు చిరంజీవి ఆమెపై మనసు పడటం, యాక్ట్ చేయడం, సినిమాలో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇది దివి లైఫ్‌ని మరింత మలుపు తిప్పింది. 
 

26

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది బిగ్‌ బాస్‌ దివి. తరచూ తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. అలరిస్తుంది. వారిని తన ఫాలోవర్స్ గా మార్చుకుంటుంది. సోషల్‌ మీడియాలో అందాల విందుతో నిత్యం హాట్‌ టాపిక్‌గా మారుతుంటుందీ సెక్సీ బ్యూటీ. 
 

36

దివిలో మంచి కవి ఉన్నారు. ఆమె కవిత్వం రాస్తూ మరింతగా ఆకట్టుకుంటుంది. ప్రియుడి కోసం ఆమె రాసే కవితలు ఎంతగానే ఆకట్టుకునేలా ఉంటాయి. అవి కూడా ఈ అమ్మడిపై నెటిజన్లలో ఇష్టాన్ని పెంచుతుంది. దీనికితోడు తన ప్రైవేట్‌ పార్ట్ లో టాటూలు చూపిస్తూ మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటుంది. 
 

46

తాజాగా దివి వాద్త్యా.. అదిరిపోయే పోజులను పంచుకుంది. స్లీవ్‌ లెస్‌ టాప్‌ ధరించి తన థైస్‌ అందాలను చూపిస్తుంది. మరోవైపు మేకప్‌ లేకుండా తన ఒరిజినల్‌ అందాలను ఆవిష్కరించింది. నేచురల్‌ అందంగా మంత్రమగ్దుల్ని చేస్తుందీ హాట్‌ బ్యూటీ.

56

ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఆమె లగ్జరీ లైఫ్‌ని లీడ్‌ చేస్తుంది. ఫోటోల్లో ఆమె ఓ లగ్జరీ హోటల్‌లో ఉంది. చూడబోతుంటే విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద ఆమె ఇలా ఫోటోలకు పోజులివ్వడంగా నెటిజన్లని ఆకర్షిస్తున్నాయి. దీంతో వాళ్లు ఈ బ్యూటీపై చిలిపి కామెంట్లు చేస్తున్నారు. 

66
Divi Vadthya

నటిగా రాణిస్తున్న దివి.. బిగ్‌ బాస్‌ తర్వాత ఆఫర్లు పెరిగాయి. `క్యాబ్‌ స్టోరీస్‌` అనే ఓటీటీ ఫిల్మ్ లో నటించింది. అంతకు ముందు `మహర్షి`లో సందడి చేసింది. `గాఢ్‌ ఫాదర్‌`లోనూ నటించింది. `జిన్నా` చిత్రంలోనూ సందడి చేస్తుంది. అలాగే `రుద్రాంగి`లో ఓ స్పెషల్‌ సాంగ్‌లో రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుతం `పుష్ప 2`లో నటిస్తుంది. దీంతోపాటు రెండు మూడు ఆఫర్లు ఈ బ్యూటీ చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories