లంగా ఓణీలో కిరాక్ పుట్టిస్తున్న దివి నడుము అందాలు, సాంప్రదాయ కట్టుబొట్టులో కేక పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!

First Published Jul 24, 2021, 11:16 AM IST

'ఏ దివిలో విరిసిన పారిజాతమో...' అంటూ ఎస్పీ బాలు రొమాంటిక్ గా పాడిన అలనాటి పాట గుర్తుకు తెస్తుంది యంగ్ బ్యూటీ దివి. సన్నజాజి తీగకు చీరకట్టినట్టు ఉండే దివి, అందాలు కుర్రకారుకు గిలిగింతలు పడుతున్నాయి.

హీరోయిన్ గా వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశలతో పరిశ్రమలో అడుగుపెట్టిన తెలుగమ్మాయి దివికి సరైన బ్రేక్ దక్కలేదు. హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా, అవి చాలా చిన్న సినిమాలు కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు.
undefined
దీనితో స్టార్ హీరోల సినిమాలలో కనీసం డైలాగ్స్ కూడా లేని పాత్రలు చేశారు. మహేష్, పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన మహర్షి మూవీలో కాలేజ్ స్టూడెంట్ గా దివి చేయడం విశేషం.
undefined
ఫేమ్ కోసం తపిస్తున్న దివికి బిగ్ బాస్ షో రూపంలో మంచి అవకాశం దక్కింది. కరోనా పరిస్థితుల కారణంగా పేరున్న సెలెబ్రిటీలు హౌస్ లోకి వెళ్ళడానికి నిరాకరించారు. దీనితో దివికి అవకాశం దక్కింది.
undefined
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా దివి తన మార్కు గేమ్ తో హౌస్ లో చాలా కాలం కొనసాగారు. కేవలం ఒకరిద్దరికి దగ్గరగా ఉండడం, తనపని తాను చేసుకుపోవడం చేసేది దివి. సెన్సేషన్స్ కి దూరంగా ఉన్న దివికి మంచి గ్లామర్ ఉన్నా, ఫైనల్ కి చేరడంలో ఫెయిల్ అయ్యింది.
undefined
అయితే గతం కంటే బెటర్ పాపులారిటీ రాబట్టారు. దివి అనే ఓ తెలుగు హీరోయిన్ ఉందన్న విషయం ప్రేక్షకులకు తెలిసింది. బిగ్ బాస్ షో తరువాత దివి కెరీర్ వేగం పుంజుకుంది. ఆమెకు వెబ్ సిరీస్ లు ,చిత్రాలలో అవకాశాలు వస్తున్నాయి.
undefined
ఆమె నటించిన వెబ్ సిరీస్ క్యాబ్ స్టోరీస్ విడుదల కావాల్సి ఉంది. ఈ సిరీస్ లో దివి బోల్డ్ రోల్ చేసినట్లు సమాచారం. అలాగే స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది దివి. ఇటీవల ఆమె నటించిన ఓ ప్రైవేట్ సాంగ్ యూట్యూబ్ లో విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది.
undefined
ఇక సోషల్ మీడియా తన లేటెస్ట్ ఫోటో షూట్స్ కి సబంధించిన ఫోటోలు పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. తాజాగా సాంప్రదాయ లంగా ఓణీలో దర్శనం ఇచ్చారు దివి.
undefined
లంగా ఓణీలో దివి నడుము అందాలు మరింత కవ్వించేవిగా ఉన్నాయి.  లంగా ఓణిలో పల్లెటూరి పడుచులా, తెలుగు తనం ఉట్టిపడేలా ఫోజులు ఇచ్చింది. దివి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారడం జరిగింది. మరి మీరు కూడా ఈ ఫొటోలపై ఓ లుక్ వేయండి..
undefined
click me!