దివి లేటెస్ట్ ఫొటో షూట్ వైరల్ అవుతుంది. బిగ్ బాస్ వేదికగా ఫేమ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న దివి కొంత మేర ప్రభావం చూపారు. నాగార్జున హోస్ట్ గా 2020లో ప్రసారమైన ఆ సీజన్ లో దివికి ఛాన్స్ దక్కింది. బుల్లితెర ప్రేక్షకులు దీవిని గుర్తించారు.
37
Bigg Boss Divi
అయితే ఆశించిన స్థాయిలో దివి సక్సెస్ కాలేదు. ఆమె గేమ్ ఏమంత గొప్పగా సాగలేదు. దివి చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు. కొద్దిమందితో మాత్రమే స్నేహం చేశారు. డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ హౌస్లో స్నేహితులుగా మెలిగారు. దివి స్పైసీ కంటెంట్ కి దూరంగా ఉంది. ఈ కారణాలతో దివి త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. అయితే కోరుకున్న ఇమేజ్ వచ్చింది. బిగ్ బాస్ షో తర్వాత దివి కెరీర్ ఊపందుకుంది. ఆమెకు సిల్వర్ స్క్రీన్ మీద ఆఫర్స్ పెరిగాయి. అలాగే డిజిటల్ సిరీస్లలో సందడి చేస్తున్నారు.
47
Bigg Boss Divi
కెరీర్ బిగినింగ్ లో దివి స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. వాటి గురించి ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. మహర్షి చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ చిత్రంలో దివికి చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ ఉంది. అయినప్పటికీ మహర్షి మూవీ ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు.
57
Bigg Boss Divi
ప్రస్తుతం ఆమె కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది.ఇటీవల విడుదలైన రుద్రంగి మూవీలో దివి కీలక రోల్ చేశారు. జగపతిబాబు, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలు చేశారు. జులై 7న విడుదలైన రుద్రంగి నిరాశపరిచింది.
67
Bigg Boss Divi
డిజిటల్ సిరీస్లలో దివి ఎక్కువగా నటిస్తుంది. త్వరలో ఆమె పుష్ప 2లో సందడి చేయనుంది. ఈ చిత్రంలో దివి రిపోర్టర్ రోల్ చేయడం విశేషం. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పుష్ప 2 విడుదల కానుంది.
77
బాలీవుడ్ భామలకు ఏమాత్రం తగ్గని గ్లామర్ దివి సొంతం కాగా... తన టాలెంట్ నిరూపించుకునే రోల్ పడటం లేదు. గ్లామరస్ కమర్షియల్ రోల్స్ కి దివి చక్కగా సెట్ అవుతుంది. మన తెలుగు దర్శక నిర్మాతలు ఎప్పుడు గుర్తిస్తారో చూడాలి...