ఇక భానుశ్రీ తన కేరీర్ ను సీరియల్స్ తో ప్రారంభించింది. ఇటు బిగ్ బాస్ సీజన్ 2తోనూ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి అలరించింది. దీంతర్వాత మరిన్నిసినిమా ఆఫర్లను సొంతం చేసుకుంది. భానుశ్రీ చివరిగా ‘ఏడు చేపల కథ’, ‘బ్రేకింగ్ న్యూస్’, ‘ఈ అమ్మాయి ఈఎంఐ’ చిత్రంలో నటించింది.