Rashmi Gautam: ప్యాంట్‌, మేకప్‌ వేసుకోకుండా బీచ్‌లో ఫ్రెండ్‌తో కలిసి యాంకర్‌ రష్మి గంతులు.. నాటు అందాలు అదరహో

First Published | Nov 19, 2023, 4:37 PM IST

జబర్దస్త్ యాంకర్‌ రష్మి.. టీవీ షోస్‌తో ఆకట్టుకుంటుంది. నటిగా క్లిక్‌ కాలేకపోవడంతో ఆమె బుల్లితెరనే నమ్ముకుంది. తనకు జబర్దస్త్ కామెడీ షో గుర్తింపుని, క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టింది. దీనికితోడు బుల్లితెర స్టార్‌ని చేసింది. 

`జబర్దస్త్` కామెడీ షోతో యాంకర్‌గా రాణిస్తున్న రష్మి గౌతమ్‌.. అందాల విందుకు మాత్రం కొదవలేదు. ఆమె సోషల్‌ మీడియాలో ప్రతి వారం గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లని ఆకట్టుకుంటుంది. వారిని అలరించేలా అందాలు వడ్డిస్తుంది. దీంతో మంచి ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది యాంకర్‌ రష్మి. 

అయితే ఈ బ్యూటీ యాంకర్‌గా ఓ మ్యాజిక్‌ చేస్తుంది. ఆమె పొట్టిదుస్తులు ధరించి షోలో కూర్చోగా, ఆమె దుస్తులపై, ఆమె అందంపై, ఆమె కలర్‌పై కూడా కమెడియన్లు జోకులేస్తుంటారు. అయితే వాటిని అంతే లైట్‌గా తీసుకుంటుంది రష్మి. కామెడీలో భాగంగానే భావిస్తుంది. అందుకే ఆమె పెద్దగా రియాక్ట్ కాదు.
 


రియాక్ట్ అయినా అది ఎంతో క్యూట్‌గా ఉంటుంది. నవ్వులు పూయించేలా, ఎంటర్‌టైన్‌ చేసేలానే ఉంటుంది. అంతే క్యూట్‌గా ఆమె రియాక్ట్ అవుతూ మెప్పిస్తుంది. దీంతో ఈ బ్యూటీ రేంజ్‌ మరింత పెరుగుతుంది. ఆమె మాటలకు, ఆమె ప్రవర్తనకు అంతా ఫిదా అవుతుంటారు.
 

అయితే సినిమాల్లో హీరోయిన్‌ కావాలని వచ్చిన రష్మి గౌతమ్‌ చివరికి యాంకర్‌గా సెటిల్‌ అయ్యింది. నటిగా రాణి గుర్తింపుని యాంకర్‌గా తెచ్చుకుంది. స్టార్‌ యాంకర్‌గా నిలిచింది. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్‌ యాంకర్స్ లో ఒకరిగా రష్మి ఉండటం విశేషం. 
 

ట్రెండ్‌కి దగ్గట్టుగా గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ నెటిజన్లని అభిమానులను చేసుకుంటుంది. వారికి అందాల ఫోటో షూట్లతో విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంటుంది. అందులో భాగంగా సండే స్పెషల్‌గా ఆమె అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. కొన్ని క్రేజీ ఫోటోలను ఆమె షేర్‌ చేసుకుంది. 
 

వెకేషన్‌ ఫోటోలను రష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ప్యాంట్‌ లేకుండా కనిపించింది. మేకప్‌ కూడా లేదు. అసలైన అందం చూపిస్తూ తెగ రచ్చ చేస్తుంది. ఫ్రెండ్‌తో కలిసి బీచ్‌లో గంతులేస్తూ నానా హంగామా చేసింది. 

బీచ్‌లో చల్లగాలిని ఆస్వాదిస్తూ అంతే ఫ్రీగా ఉండే బీచ్‌ డ్రెస్‌లో మెరిసింది. ఎలాంటి రిస్టిక్షన్‌ లేని వినోదాన్ని అనుభావించింది. అయితే ఇదంతా గతంలో రష్మి వెకేషన్‌కి సంబంధించిన పిక్స్ అని తెలుస్తుంది. ఆ మధ్య రష్మి వెకేషన్‌కి వెళ్లింది. అప్పుడు కూడా ఇలానే ఎంజాయ్‌ చేసింది. ఇలాంటి దుస్తుల్లోనే మెరిసింది. 

ఆయా ఫోటోలనే ఇప్పుడు పంచుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం రష్మి గౌతమ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయి. అయితే ఇందులో ఆమె మ్యాగీ సూపర్‌ తాగడం హైలైట్‌గా నిలిచింది. సూపర్‌ సూపర్‌గా ఉందంటూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ సైతం ఆకట్టుకుంటుంది. చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ పిక్స్, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ ఆకట్టుకుంటున్నాయి. 
 

ఇక యాంకర్‌గా బిజీగా ఉన్న రష్మి గౌతమ్‌ ప్రస్తుతం `జబర్దస్త్` కామెడీ షోతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకరింగ్‌ చేస్తుంది. మరోవైపు కమర్షియల్‌ యాడ్స్ చేస్తూ రాణిస్తుంది. అడపాదడపా షాపింగ్‌ మాల్స్ ఓపెనింగ్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంటుందీ డస్కీ బ్యూటీ. 

Latest Videos

click me!