తెలుగు పిల్ల రెట్రో లుక్ కెవ్వు కేక.. జెరాక్స్ షాప్ ముందు ఈషా రెబ్బా గమ్మత్తైన అందాలు..

First Published Nov 16, 2022, 4:58 PM IST

ఈషా రెబ్బా పేరు చెప్పగానే చూడచక్కనైన ఆమె రూపం గుర్తుకు వస్తుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. 

ఈషా రెబ్బా పేరు చెప్పగానే చూడచక్కనైన ఆమె రూపం గుర్తుకు వస్తుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. 

తెలుగమ్మాయిగా ఈషా రెబ్బా మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు. సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే. 

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. 

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగొట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో సరికొత్త డిజైన్ తో ఉన్న విచిత్రమైన డ్రెస్ లో ఈషా రెబ్బా మెరిసింది. రెట్రో స్టైల్ లో తలకి రెడ్ బ్యాండ్ ధరించి ఈషా గమ్మత్తైన ఫోజులు ఇస్తోంది. జెరాక్స్ షాప్ ముందు ఈషా కొత్తగా ఫోజులు ఇవ్వడంతో నెటిజన్లు సర్ ప్రైజ్ అవుతున్నారు. 

Eesha Rebba

ఈషా రెబ్బా ఇటీవల కాస్త బొద్దుగా మారినట్లు అనిపిస్తోంది. దీనితో బబ్లీ లుక్ మెరుపులు మెరిపిస్తున్నాయి. ఈ  డ్రెస్ లో తన షేపులు చూపిస్తూ కుర్రాలకి విజువల్ ట్రీట్ ఇస్తోంది ఈ యంగ్ బ్యూటీ. 

రోజు రోజుకు ఈషా తన హాట్ నెస్ పెంచుతోంది. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి. ఈ డ్రెస్ లో చాలా హాట్ గా ఉన్నావ్ అంటూ నెటిజన్లు ఈషాని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. కొత్తగా ఉందని ట్రై చేశా.. మీకు నచ్చిందా అంటూ చిలిపిగా ఈషా కామెంట్ పెట్టింది. శివాత్మిక కూడా ఈషా ఫోటోలకు స్పందించింది. మాక్సిమం హాట్ నెస్ అంటూ కామెంట్ పెట్టింది. 

తెలుగులో ఈషా రెబ్బా డస్కీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. హద్దులో ఉంటూనే అవసరమైనప్పుడు గ్లామర్ ఒలక బోస్తోంది. ఈషా హాట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

click me!