స్టార్లకైనా సామాన్యులకైనా అమ్మ అమ్మే.. అమ్మ ప్రేమలో మాత్రం చిన్నీ పెద్దా.. పేదా ధనికా అన్న తేడా ఉండదు. ఇక అమ్మకు ఇచ్చే బహుమతుల విషయంలో మాత్రం.. ఎవరైనా సరే స్థాయికి తగ్గట్టుగా ఇచ్చుకుంటుంటారు. ఈక్రమంలోనే.. చాలా మంది స్టార్లు తమ మాతృమూర్తుల కోసం..ఎన్నో బహుమతులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ గా సోషల్ మీడియా సెలబ్రిటీ అష్షు రెడ్డి తన తల్లి కోసం ఓ విలువైన బహుమతి ఇచ్చింది.