షర్ట్ విప్పేసి, డ్రింక్ చేస్తూ... మాల్దీవ్స్ లో రచ్చ చేస్తున్న బిగ్ బాస్ అభిజీత్!

First Published Mar 9, 2021, 3:52 PM IST

బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. షో ముగిసిన మూడు నెలలు కావస్తుండగా... ఎంజాయ్ చేయడానికి మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడ షర్ట్ లేకుండా స్విమ్మింగ్ పూల్ లో డ్రింక్ సేవిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. 
 

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల పరిచయం చేసిన హీరోలలో అభిజీత్ ఒకరు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో అభిజీత్ వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది.
undefined
ఆ తరువాత అభిజీత్ ఒకటి రెండు చిత్రాలు చేసినా.. అవి అనుకున్నంత విజయం సాధించలేదు. దీనితో ఆయనను టాలీవుడ్ ప్రేక్షకులు మరచిపోయారు.  బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న అభిజీత్ పాపులారిటీ తెచ్చుకున్నారు.
undefined
తన ఇంటెలిజెంట్ గేమ్ తో మిస్టర్ కూల్ అనిపించుకున్న అతడు బిగ్ బాస్ టైటిల్ అందుకున్నాడు.  టైటిల్ విన్నర్ గా అభిజీత్ కెరీర్ పరుగెత్తుతుందని అందరూ భావించారు. కానీ అభిజీత్ అధికారికంగా ఒక్క మూవీ ప్రకటించలేదు.
undefined
ప్రైజ్ మనీ కూడా అభిజీత్ పెద్దగా పొందలేదు. ఆయనకు టైటిల్ తో పాటు రూ. 25 లక్షలు దక్కాయి. అన్నపూర్ణ స్టూడియోస్ అభిజీత్ తో కొన్ని చిత్రాలు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన లేదు.
undefined
హౌస్ నుండి బయటికి వచ్చాక అభిజీత్ తనకు నచ్చిన ట్రిప్స్ కి వెళుతూ లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు. ఫ్రీడమ్ అండ్ పులి అంటూ అభిజీత్ ఓ వీడియో విడుదల చేశారు.
undefined
తాజాగా ఆయన మాల్దీవ్స్ వెళ్లారు. మాల్దీవ్స్ లో సముద్ర తీరంలో ఆయన ఆహ్లాదంగా గడుపుతున్నారు. అభిజీత్ మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
undefined
అభిజీత్ మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్
undefined
అభిజీత్ మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్
undefined
click me!