గతంలో తేజస్విని, శ్రీముఖి పాల్గొన్న షోలు అట్టర్ ప్లాప్ కావడానికి వాళ్ళిద్దరిపై అప్పట్లో ఉన్న వ్యతిరేకత అన్న మాట వినిపించింది. ఈ సీజన్లో కూడా మోనాల్ డ్రెస్ సెన్స్, రొమాన్స్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కావున.. మోనాల్ వలన ఓంకార్ షోకి ఎదురుగాలి తగిలే అవకాశం లేకపోలేదు. దాన్ని బట్టి చూస్తే స్టార్ మా రిస్క్ చేస్తున్నట్లే లెక్క.