నిన్న ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అభయ్, భార్గవ్ ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకుంటున్న ఆ ఫోటోలు నెటిజెన్స్ కి విపరీతంగా ఆకట్టుకున్నాయి.