110

ఈటీవీలో ప్రసారం కానున్న జబర్దస్త్ షో కోసం అనసూయ ఈ రేంజ్ లో రెడీ అయ్యారు.

210
ఇక జబర్దస్త్ వేదికపై కమెడియన్స్ నవ్వులకు మించిన కిక్... అనసూయ అందాలు ఇవ్వనున్నాయి.

310
హాట్ యాంకర్ గా తన పవర్ చూపిస్తూ... షోకి ఎక్కడలేని పాపులరిటీ తెస్తుంది అనసూయ.

410
మరోవైవు నటిగా క్రేజీ అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళుతుంది అనసూయ.

510
నాలుగైదు సినిమాలతో పాటు, ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది ఆమె.

610
వెబ్ సిరీస్ లో అనసూయతో పాటు మరో నటిగా నిహారిక నటించడం విశేషం.

710
దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగామార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తున్నారు.

810
అలాగే అనసూయ నటించిన థాంక్ యూ బ్రదర్ అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

910
ఇక ఐటమ్ భామగా కూడా అనసూయ మారారు. చావు కబురు చల్లగా చిత్రంలో కార్తికేయకు జంటగా స్టెప్స్ వేయనుంది.

1010
తమిళంలో విజయ్ సేతుపతి నటిస్తున్న ఓ చిత్రంలో అనసూయ కీలక రోల్ చేస్తున్నారు.