ఇక ఇనయ ప్రియుడు విషయానికి వస్తే.. ఆమె ప్రియుడి పేరు గౌతమ్ కొప్పిశెట్టి. ఇతను జిమ్, యోగా ట్రైనర్. బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఎక్స్‌పర్ట్. గత కొంత కాలంగా ఇనయ గౌతమ్ తో రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఇనయా.. అటు సినిమా అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఆఫర్స్ కోసం ట్రై చేస్తూనే షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, ఈవెంట్లు అంటూ బిజీగా ఉంది.