అషురెడ్డి జీవితంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు రచ్చ చేశాయి. పచ్చి బూతులతో కూడిన ప్రశ్నలు, సమాధానాలు చూసి జనాలు షాక్ అయ్యారు. పాపులారిటీ కోసం ఎంతకైనా తెగిస్తావా అంటూ అషురెడ్డిని నెటిజెన్స్ ఏకిపారేశారు.