చాలీచాలని బ్రాలో.. సొగసులు దాచలేకపోతున్న అష్షు రెడ్డి, సమ్మర్ హీట్ పెంచేస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ.

Published : May 06, 2023, 07:02 AM ISTUpdated : May 06, 2023, 07:07 AM IST

అష్షురెడ్డి అరాచకం మామూలుగా లేదు. అందాలతో అద్భుతం చేస్తూ.. అదరగొడుతుంది బ్యూటీ అందాల విందులో ఏమాత్రం తగ్గేది లేదంటోంది. ఎవరు ఏమనుకున్నా.. తాను చేసేదిమాత్రం చేసేస్తానంటోంది.   

PREV
16
చాలీచాలని బ్రాలో.. సొగసులు దాచలేకపోతున్న అష్షు రెడ్డి, సమ్మర్ హీట్ పెంచేస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ.

తాజాగా అష్షురెడ్డి ఫోటోషూట్ సోషల్ మీడియను షేక్ చేస్తోంది. బ్రానుంచి ఎద సొగసులు తొంగి చూస్తుంటే.. వాటిని దాచలేక .. చల్లగాలికి కుర్రాళ్ళకు చక్కిలిగింతలు పెట్టేస్తోంది బ్యూటీ. 

26

అబ్బబ్బ అష్షు ఏం అందం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ లో ఉంది అష్షురెడ్డి.. హ్యాపీగాఎంజాయ్ చేస్తూ.. ఏమాత్రం మొహమాటపడకుండా.. కుర్రాళ్ళకు తన అందాతో విందు చేస్తోంది. 
 
36

ఇక అష్షురెడ్డి చేసే ఈ అందాల ప్రదర్శన ఆమెను విమర్షలకు గురి చేస్తోంది. అయినా సరే వాటిని లెక్కచేయనంటోంది బ్యూటీ. వెదవలు వాళ్లు... తప్పు నా బట్టల్లో లేదు.. వాళ్ళు చూసే చూపుల్లో ఉంది అంటూ ఫైర్ అయ్యింది అష్షు రెడ్డి. 
 
46

గతంలో టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ.. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అష్షురెడ్డి.. ఆతరువాత రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలతో బాగా ఫేమస్ అయ్యింది. ఒక రకంగా హాట్ నెస్ డోస్ అప్పటి నుంచే పెంచి.. కాస్త పచ్చిగా మాట్లాడటం.. ఫోజులివ్వడం లాంటివి స్టార్ట్ చేసింది. 

56

బిగ్ బాస్ లో అవకాశం రావడం.. అష్షుకి బాగా కలిసొచ్చింది. ఆ షోకి వెళ్ళి వచ్చిన తరువాతే అష్షురెడ్డికి బుల్లితెరపై ఛాన్స్ లు పెరిగాయి. కాని ఆమె అనుకున్నట్టుగా వెండితెరపై మాత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. 
 
66

click me!

Recommended Stories