2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ ప్రస్తుతం బోల్డ్ బ్యూటీగా రాణిస్తోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
210
మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్ భూమి పెడ్నేకర్. చిత్ర పరిశ్రమలో మహిళా నటుల సమస్యల గురించి భూమి పెడ్నేకర్ తరచుగా మాట్లాడుతూ ఉంటుంది.
310
భూమి పెడ్నేకర్ బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా అందాలు ఆరబోస్తోంది. సోషల్ మీడియాలో భూమి పెడ్నేకర్ గ్లామర్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాని పరిశీలిస్తే ఆ విషయం అర్థం అవుతుంది.
410
తాజాగా భూమి పెడ్నేకర్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఘాటు అందాలని ఆరబోస్తోంది. కుర్రాళ్ల మతులు చెడిపోయేలా భూమి పెడ్నేకర్ గ్లామర్ షోకి తెరతీసింది.
510
దొంతరలు దొంతరలుగా ఉన్న నెట్ డ్రెస్ లో భూమి పెడ్నేకర్ ఇస్తున్న ఫోజులు అమేజింగ్ అనే చెప్పాలి. పై నుంచి కింది వరకు ఆమె డ్రెస్ ధరించింది. కానీ అందాలన్నీ చూపిస్తూ హాట్ ట్రీట్ ఇస్తోంది. అదే భూమి పెడ్నేకర్ ప్రత్యేకత. ఆమె ధరించింది నెట్ డ్రెస్ కాబట్టి అందాలన్నీ కనిపిస్తున్నాయి. దీనితో ఈ పిక్స్ ఇంటర్నెట్ లో క్రేజీగా మారాయి. సమ్మర్ కాబట్టి ఈ డ్రెస్ ధరించినట్లు భూమి పెడ్నేకర్ కామెంట్ పెట్టింది.
610
ఈ రేంజ్ లో భూమి పెడ్నేకర్ అందాలని గతంలో ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేయలేదనే చెప్పాలి. భూమి పెడ్నేకర్ అందాలుకు నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు.
710
ఇదిలా ఉండగా భూమి పెడ్నేకర్ రీసెంట్ గా హీరోయిన్ల రెమ్యునరేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ టైంలో నిర్మాతలు హీరోయిన్లకు రెమ్యునరేషన్ తగ్గించి ఇచ్చారని ఆరోపించింది. కొరోనా వల్ల నష్టాలు ఎదురవుతున్నాయని.. రెమ్యునరేషన్ తగ్గించారు.
810
కానీ హీరోల రెమ్యునరేషన్ మాత్రం తగ్గించలేదు. హీరోలని రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పే ధైర్యం నిర్మాతలకు లేదు. ఇదెక్కడి న్యాయం అని భూమి ప్రశ్నిస్తోంది. హీరోయిన్లని మాత్రం బలిచేస్తారు అంటూ ఆరోపించింది.
910
దీనితో భూమి పెడ్నేకర్ కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే మహిళలపై వేధింపులు జరుగుతున్నాయనే ప్రచారంతో బాలీవుడ్ పరువు పోగొట్టుకుంది.
1010
తాజాగా రెమ్యునరేషన్ విషయంలో కూడా నిర్మాతలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని భూమి పెడ్నేకర్ ఆరోపించింది. భూమి పెడ్నేకర్ ఆరోపణలపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.