యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ నెమ్మదిగా టాలీవుడ్ లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. తన క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ తో సంయుక్త తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తోంది.
యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ నెమ్మదిగా టాలీవుడ్ లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. తన క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ తో సంయుక్త తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తోంది. భీమ్లా నాయక్ చిత్రంలో సంయుక్త మీనన్ నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్ లో మెరిసింది. అలాగే గ్లామర్ రోల్స్ లో అవకాశం చిక్కితే రాణించాలని భావిస్తోంది.
28
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే అందరిని ఆకర్షించేసింది సంయుక్త మీనన్. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ తన స్పీచ్ తో సంయుక్త అందరినీ కట్టి పడేసింది. హైదరాబాద్ తన హోమ్ టౌన్ కావాలని, ఇక్కడ ఎక్కువ చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు తన మనసులో మాట బయట పెట్టింది.
38
పవన్ కళ్యాణ్ పొలిటికల్ డైలాగులతో అదరగొట్టింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిత్యామీనన్ హాజరు కాలేదు. దీనితో సంయుక్త అందరి దృష్టిని ఆకర్షించింది. సంయుక్త మీనన్ ఆశించినట్లుగానే భీమ్లా నాయక్ చిత్రం మంచి విజయం సాధించింది.
48
భీమ్లా నాయక్ లాంటి క్రేజీ ఆఫర్స్ కోసం సంయుక్త ఎదురుచూస్తోంది. భీమ్లా నాయక్ చిత్రంలో కథకు తగ్గట్లుగా సంయుక్త హోమ్లీగా నటిస్తూ రానా వైఫ్ గా మెప్పించింది. క్లయిమాక్స్ లో ఆమె నటన అదుర్స్ అనే చెప్పాలి. ఆమెలో గ్లామర్ యాంగిల్ కూడా ఉంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలే అందుకు ఉదాహరణ. బికినీ ఫోజుల్లో సైతం కుర్రాళ్ళని హీటెక్కిస్తోంది.
58
తాజాగా సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. సంయుక్త మీనన్ హోమ్లీగా కనిపిస్తూనే గ్లామరస్ లుక్ లో అదరగొడుతోంది.
68
ప్రస్తుతం సంయుక్త మీనన్.. కళ్యాణ్ రామ్ బింబిసారా చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంయుక్త తాజాగా తన గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేసింది.
78
లేటెస్ట్ ఫోటో షూట్స్ లో సంయుక్త మీనన్ తన సింపుల్ లుక్స్ తోనే మెస్మరైజ్ చేస్తోంది. సింపుల్ డ్రెస్ లో మెరిసిన సంయుక్త తన క్యూట్ లుక్స్, పెదవుల అందం, కళ్ళు చేస్తున్న మ్యాజిక్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది.
88
హాట్ లిప్స్ తో సంయుక్త ఇస్తున్న ఫోజులకు యూత్ ఫిదా అవుతున్నారు. నిత్యామీనన్, అనుపమ, సాయి పల్లవి లాంటి మలయాళీ బ్యూటీలు తెలుగులో రాణిస్తున్నారు. అదే తరహాలో సంయుక్త మీనన్ కి కూడా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.