ఈరోజు ఎపిసోడ్లో జానకి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుండగా ఈరోజు జానకి గారికి ఏమయింది ఆగండి జానకి గారు అనుకుంటూ అక్కడికి వెళ్తాడు రామచంద్ర. ఇప్పుడు జానకి ఇలాంటి వాతావరణం చూస్తే చిన్న పిల్లల్లా మారిపోవాలి అనిపించింది రామచంద్ర గారు అని అంటుంది. ఇక్కడే ఆడుకుంటూ ఉంటే టైం అయిపోతుంది వెళ్దాం పదండి అని జానకిని ఎక్కడ నుంచి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బైక్ లో వెళ్తే కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. తర్వాత జానకి, రామచంద్ర ఇద్దరు చింతకాయల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.