ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ వి వారి పేర్లు ఓరిజినల్స్ కావు. సినిమాకోసమో.. జాతకం కోసమో తమ పేర్లు మార్చుకుని స్క్రీన్ పై స్టార్స్ గా వెలుగు వెలుగుతున్నారు. సినీ తారలు తమ పేరును మార్చుకోవడం అనేది పెద్ద వింతేమి కాదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత టాలీవుడ్ లో పేర్లు మార్చుకున్న హీరోలు చాలామంది ఉన్నారు వారెవరంటే..?