ఎలా ఉండే నటి ఎలా అయిపోయింది..గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య హీరోయిన్, షాకింగ్ లుక్

Published : May 11, 2024, 05:03 PM IST

స్నేహ ఉల్లాల్ పేరు చెప్పగానే ఉల్లాసంగా ఉత్సాహంగా, నందమూరి బాలకృష్ణ సింహా లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. నీలికళ్ళతో జూ.ఐశ్వర్యరాయ్ గా గుర్తింపు పొందిన స్నేహ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో మెరిసింది. 

PREV
16
ఎలా ఉండే నటి ఎలా అయిపోయింది..గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య హీరోయిన్, షాకింగ్ లుక్

స్నేహ ఉల్లాల్ పేరు చెప్పగానే ఉల్లాసంగా ఉత్సాహంగా, నందమూరి బాలకృష్ణ సింహా లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. నీలికళ్ళతో జూ.ఐశ్వర్యరాయ్ గా గుర్తింపు పొందిన స్నేహ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో మెరిసింది. 

26

అలాగే నాని అలా మొదలయింది చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. ఇవి తప్ప స్నేహ ఉల్లాల్ కి చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు. కొన్ని చిత్రాలలో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 

36

దీనితో క్రమంగా స్నేహ ఉల్లాల్ కి ఛాన్సులు దూరం అవుతూ వచ్చాయి. ప్రస్తుతం స్నేహ ఉల్లాల్ వయసు 36 ఏళ్ళు. ఈ వయసులో కూడా హీరోయిన్లుగా రాణిస్తున్న వారు ఉన్నారు. కానీ స్నేహ ఉల్లాల్ కి మాత్రం ఎందుకనో ఆఫర్స్ రావడం లేదు. 

46

సినిమాలు అంతగా చేయకపోతుండడంతో స్నేహ ఉల్లాల్ తన ఫిజిక్, ఫిట్ నెస్ కోల్పోతున్నట్లు అనిపిస్తోంది. ఇటీవల స్నేహ ఉల్లాల్ తెలుగు నటి తేజస్వి మదివాడతో ఓ రెస్టారెంట్ లో మెరిసింది.  

56

ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోస్ లో స్నేహ ఉల్లాల్ లేటెస్ట్ లుక్ చూసిన వారు షాక్ అవుతున్నారు. స్నేహ ఉల్లాల్ బాగా బొద్దుగా మారిపోయింది. అసలు చూస్తున్నది స్నేహ ఉల్లాల్ నేనా అనేంత సందేహంలో పడేలా ఆమె లేటెస్ట్ లుక్ ఉంది. 

66

గతంలో జూనియర్ ఐశ్వర్యరాయ్ గా ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు స్నేహ ఉల్లాల్ లుక్ఆశ్చర్యకరంగా ఉంది. 36 ఏళ్ళ వయసొచ్చినప్పటికీ స్నేహ ఉల్లాల్ ఇంకా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టలేదు.

click me!

Recommended Stories