ఎందుకంటే నాకు మాత్రమే పేరు రావాలంటే నేను ఒక్కడినే షో చేయచ్చు. ప్రొడ్యూసర్ తో చెప్పి నేనొక్కడినే యాంకర్ గా ఉండాలంటే ఒప్పుకుంటారు. కానీ దాని వల్ల షోకి అందం రాదు. న్యూస్ ఛానల్స్ చూసేటప్పుడు మనం లేడి న్యూస్ రీడర్ ఉంటేనే చూస్తాం. జనరల్ గా సైకాలజీ అది. అదే విధంగా నా పక్కన ఒక ఫిమేల్ యాంకర్ ఉంటే.. ఆమె అందం, నా ఎనేర్జి వల్ల షోకి బ్యూటిఫుల్ గా మారుతుంది.