2008లో `రెయిన్ `బో చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సోనాల్ చౌహాన్. మళ్లీ ఆరేళ్ల గ్యాప్ తర్వాత `లెజెండ్` చిత్రంతో రీఎంట్రి ఇచ్చింది. వరుసగా తెలుగులో సినిమాలు చేస్తుంది. `పండగ చేస్కో`, `షేర్`, `సైజ్ జీరో`, `డిక్టేటర్`, `రూలర్`, ``ఎఫ్3`, నాగార్జునతో `ది ఘోస్ట్` చిత్రంలో నటించింది. గ్లామర్‌తో టాలీవుడ్‌ని ఊపేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ `ఆదిపురుష్`లో కీలక పాత్ర పోషిస్తుంది.