తాజా ఫొటోషూట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అరియానా చాలా అందంగా ఉన్నావంటూ.. కామెంట్లు పెడుతున్నారు. అరియానా లేటెస్ట్ ఫొటోలు పంచుకుంటూ.. ‘జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది’ అంటూ మోటీవ్ గా క్యాప్షన్ ఇచ్చింది. దీంతో లైక్స్ తో నెటిజన్లు యంగ్ బ్యూటీని ప్రోత్సహిస్తున్నారు.