`బాఘీ 4 ` స్టార్స్ పారితోషికాలు.. టైగర్‌ ష్రాఫ్‌, సంజయ్ దత్‌ ఎన్ని కోట్లు తీసుకున్నారంటే?

Published : Sep 03, 2025, 10:58 PM IST

బాలీవుడ్‌లో అత్యంత సక్సెస్‌ ఫుల్‌ ఫ్రాంఛైజీగా నిలిచిన `బాఘీ` సిరీస్‌ నుంచి కొత్త మూవీ `బాఘీ 4` వస్తోంది. మరి ఈ చిత్రంలో నటించిన టైగర్ ష్రాఫ్, హర్నాజ్ సందు, సంజయ్ దత్  వంటి వారు ఎంత పారితోషికం తీసుకున్నారనేది తెలుసుకుందాం. 

PREV
16
`బాఘీ 4`కి టైగర్ ష్రాఫ్ పారితోషికం

`బాఘీ 4`లో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాకి ఆయనకు 20 కోట్ల రూపాయలు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. 

26
సంజయ్ దత్ పారితోషికం

`బాఘీ 4`లో సంజయ్ దత్ విలన్‌ పాత్రలో నటించారు. ఈ సినిమాకి ఆయనకు 5.5 కోట్ల రూపాయలు పారితోషికంగా లభించిందని సమాచారం. 

36
హర్నాజ్ సందు రెమ్యూనరేషన్‌

`బాఘీ` 4 తో హర్నాజ్ సందు బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకి ఆమెకు 1 కోటి రూపాయలు పారితోషికంగా అందించారట. 

46
సోనమ్ బజ్వా రెమ్యూనరేషన్‌

పంజాబీ సినిమా నటి సోనమ్ బజ్వా కూడా `బాఘీ 4` లో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి ఆమెకు 1 కోటి రూపాయలు పారితోషికంగా లభించింది.

56
శ్రేయస్ తల్పాడే పారితోషికం

ఈ సినిమాలో శ్రేయస్ తల్పాడే కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి ఆయనకు 1 కోటి రూపాయలు పారితోషికంగా లభించిందని టాక్‌.

66
సౌరభ్ సచ్దేవా పారితోషికం

`బాఘీ 4` లో సౌరభ్ సచ్దేవా కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకిగానూ ఆయనకు 50 లక్షల రూపాయలకు పైగా పారితోషికంగా లభించింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories