సంచలన వ్యాఖ్యలతో, వివాదాలతో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నిత్యం వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం.సెలెబ్రిటీల కెరీర్ పై, జాతకాలపై సంచలన వ్యాఖ్యలు చేసే వేణు స్వామి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ చిత్రంపై హాట్ కామెంట్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఆయన చేసిన కామెంట్స్ వివాదం అయ్యేలా ఉన్నాయి.