శోభిత చీరకట్టులో ఆమె సొగసులు, వయ్యారాలు చూస్తుంటే.. ఏమాత్రం దానికి చీర కట్టుకోవడం ఎందుకో అంటూ నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. బ్యాక్ సైడ్ మొత్తం అందాలు చూపిస్తూ శోభిత కిల్లింగ్ లుక్స్ తో నెట్టింట విధ్వంసం సృష్టిస్తోంది. లైయన్స్ గోల్డెన్ అవార్డ్స్ లో భాగంగా శోభిత ఈ శారీలో బ్లాస్టింగ్ ఫోజులు ఇచ్చింది.