తాజాగా అషురెడ్డి బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. టాప్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్లామర్ పరంగా అషురెడ్డి ఎప్పుడో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది. దీంతో ఈ బ్యూటీ ఎప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులు, ఫాలోవర్స్ కు దగ్గరగాన ఉంటుంది.