పుట్టుమచ్చలు చూపిస్తూ రెచ్చిపోయిన ఆషు రెడ్డి .. బ్లాక్ టైట్‌ ఫిట్‌లో థై షోతో బిగ్‌ బాస్‌ భామ రచ్చ.. వైరల్‌

Published : May 13, 2023, 04:29 PM ISTUpdated : May 13, 2023, 08:31 PM IST

బిగ్‌ బాస్‌ భామ, హాట్‌ సెన్సేషన్‌ ఆషు రెడ్డి సోషల్‌ మీడియాని తన అందాలతో ఊపేస్తుంటుంది. ఆమె ఎప్పటికప్పుడు అంతకు మించిన ట్రీట్‌తో నెటిజన్లని సర్‌ప్రైజ్‌ చేస్తుంటుంది. తాజాగా అదే చేసింది. 

PREV
16
పుట్టుమచ్చలు చూపిస్తూ రెచ్చిపోయిన ఆషు రెడ్డి .. బ్లాక్ టైట్‌ ఫిట్‌లో  థై షోతో బిగ్‌ బాస్‌ భామ రచ్చ.. వైరల్‌

వర్మ బ్యూటీ ఆషు రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఆమె బ్లాక్‌ బికినీని తలపించే డ్రెస్‌ ధరించి హోయలు పోయింది. ఉప్పొంగిన ఎద అందాలను, మరో వైపు థైస్‌ షోతో పోజులిచ్చింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో షేక్‌ చేస్తున్నాయి. 
 

26

ఇందులో ఆషురెడ్డి గ్లామర్‌ ఫోటోలు కుర్రాళ్లకి మత్తెక్కిస్తున్నాయి. పిచ్చెక్కించే అందాలు నెటిజన్లలో హీటు పెంచడమే కాదు, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తెగింపుతో కూడిన పోజులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉష్టోగ్రతలు పెంచేస్తున్నాయి. వెకేషన్‌కి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట సునామీ సృష్టిస్తున్నాయి. 
 

36

ఈ సందర్భంగా నెటిజన్ల కామెంట్లు హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఇందులో పుట్టుమచ్చలు కనిపించాయని అంటున్నారు. ఆషురెడ్డి పుట్టుమచ్చలు చూపించిందని అంటున్నారు. ప్రైవేట్‌ పార్ట్ లపై ఆమె తన మోల్స్ ని చూపించడం విశేషం. ఎద అందాలపై, థైస్‌పై ఉన్న పుట్టుమచ్చలు చూపిస్తూ మరింతగా కైపెక్కిస్తుంది. రెచ్చగొడుతుంది ఆషురెడ్డి. 
 

46

వర్మ భామగా సెన్సేషనల్‌ బ్యూటీగా మారుతుంది ఆషురెడ్డి. బిగ్‌ బాస్‌తో పాపులర్‌ అయినప్పటికీ, ఆ తర్వాత రామ్‌గోపాల్‌ వర్మ చేతిలో పడి మరింత హాట్‌ సెన్సేషనల్‌గా మారింది. బోల్డ్ నెస్‌కి, సెక్సీ సింబల్‌కి కేరాఫ్‌గా నిలుస్తుందీ భామ. మొదట్లో ఈ బ్యూటీ అందాలను బాటమ్‌ నుంచి చూపించి సంచలనాలకు తెరలేపారు. అది అప్పట్లో వైరల్‌ అయ్యింది. చాలా రోజులపాటు చర్చనీయాంశంగా మారింది. 

56

మళ్లీ ఇటీవల మరోసారి రెచ్చిపోయారు. ఇప్పుడు అయితే ఏకంగా ఆమె కాళ్లకి ముద్దు పెట్టాడు వర్మ. అదే సమయంలో ఆషు రెడ్డి టాప్‌ టూ బాటమ్‌ అందాలను క్లోజ్‌గా కెమెరాల్లో బందించి సోషల్‌ మీడియాలోకి వదలగా అవి సృష్టించిన సంచలనం మామూలు కాదు. మరోసారి ఇంటర్నెట్‌ బ్రేక్‌ అయిపోయినంత పనైంది. 

66

ఆ సునామీ తర్వాత కెరీర్‌ పరంగా బిజీ అవుతుంది ఆషురెడ్డి. ఆమె ఆ మధ్య `ఫోకస్‌` అనే సినిమాలో పోలీస్‌గా నటించి మెప్పించింది. ఇప్పుడు `మాస్టర్‌ పీస్‌`అనే సినిమాలో నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. త్వరలోనే ఆషురెడ్డి లుక్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories